హైదరాబాద్‌లో విషాదం.. చేతి, గొంతు కోసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య
కానిస్టేబుల్ ఆత్మహత్య | మాదన్నపేట పీఎస్‌లో పని చేసే కానిస్టేబుల్ బానోత్ అభిలాస్(పీసీ 1748) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన గదిలో బ్లేడుతో గొంతు

హైదరాబాద్ : నగరంలోని మలక్‌పేట పోలీసు స్టేషన్ పరిధిలో ముసారంబాగ్‌లో విషాదం చోటు చేసుకుంది. మాదన్నపేట పీఎస్‌లో పని చేసే కానిస్టేబుల్ బానోత్ అభిలాస్(పీసీ 1748) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన గదిలో బ్లేడుతో గొంతు, చేతి మణికట్టు కోసుకుని ఈ దారుణానికి పాల్పడ్డాడు కానిస్టేబుల్ అభిలాష్. కుటుంబంలో ఆర్థిక సమస్యలు, ఇతర కారణాల వల్లే అభిలాష్ ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అభిలాష్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరిని రెండు రోజుల క్రితం కోదాడలోని అత్తగారింట్లో వదిలిపెట్టి వచ్చాడు అభిలాష్. మృతుడి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇవి కూడా చదవండి..
04.05.2021, మంగళవారం మీ రాశిఫలాలు
తెలంగాణలో రాబోయే రెండు రోజులు వర్షాలు
వివాహబంధాన్ని తెంచుకుంటున్న బిల్‌గేట్స్ దంపతులు
కుటుంబీకులపై కత్తితో యువకుడి దాడి.. తల్లి మృతి
తెలంగాణలో కొత్తగా 6,876 కరోనా కేసులు
నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
మూడో విడుతలో 24గంటల్లో 2.15లక్షల మందికి టీకా : కేంద్రం
దేశంలో రెండు కోట్ల దాటిన కరోనా కేసులు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Magnesium Supplements | మెగ్నిషియం సప్లిమెంట్లలో ఎన్ని రకాలు ఉన్నాయి.. అవి ఎలా పనిచేస్తాయి..?
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

