ఆవిర్భావ వేడుకల్లో భాగస్వామ్యం కండి
తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రం ఏర్పడి పదేళ్లవుతున్న నేపథ్యంలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దిన వేడుకలు జరుపుకుంటున్నట్లు రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావులు తెలిపారు.
కంటోన్మెంట్/కవాడిగూడ, జూన్ 1: తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రం ఏర్పడి పదేళ్లవుతున్న నేపథ్యంలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దిన వేడుకలు జరుపుకుంటున్నట్లు రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావులు తెలిపారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ఆదివారం జరగనున్న తెలంగాణ ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లను రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావులు శనివారం పర్యవేక్షించారు. వేడుకల నిర్వహణతో పాటు ట్రాఫి క్ ఇబ్బందులు ఎదురవకుండా పోలీసులు చేపడుతున్న బందోబస్తు వివరాలను మంత్రులకు నార్త్‌జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని వివరించారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ, తెలంగాణ కోసం ఉద్యమించిన ప్రతి పౌరుడు, కుల సంఘాల జేఏసీ, తెలంగాణ సమాజం ఆర్టీసీ, సింగరేణి, జర్నలిస్ట్‌లు, ఎన్జీవోలు, రిటైర్డు ఉద్యోగులు, కళాకారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తెలంగాణ ఆకాంక్షలను అందరూ గమనించాలని సూచించారు. ప్రతి తెలంగాణ బిడ్డ ఉత్సాహంగా జరుపుకోవాలని, అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రాజయ్య పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

