ఆధార్‌లో టెక్నికల్ సమస్యలు.. నిలిచిన రిజిస్ట్రేషన్లు
ఆధార్ బయోమెట్రిక్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా నగరంలో పలు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల కార్యాలయాల్లో సేవలకు అంతరాయం ఏర్పడింది.
సిటీబ్యూరో, జూలై 11(నమస్తే తెలంగాణ) : ఆధార్ బయోమెట్రిక్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా నగరంలో పలు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల కార్యాలయాల్లో సేవలకు అంతరాయం ఏర్పడింది. ఉదయం నుంచి బయోమెట్రిక్ అనుసంధానంలో ఇబ్బందులు తలెత్తినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలో మధ్యాహ్నం వరకు ఇదే పరిస్థితి నెలకొని ఉండటంతో… రిజిస్ట్రేషన్లను గురువారానికి వాయిదా వేసినట్లు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వర్గాలు తెలిపాయి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

