15న హెచ్ఐసీసీ నోవాటెల్‌లో ‘సూత్ర ’ లైఫ్ స్టైల్ ప్రదర్శన
సూత్ర లైఫ్ స్టైల్ ప్రదర్శన | హెచ్ఐసీసీ నోవాటెల్‌లో సూత్ర ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ ప్రత్యేక ప్రదర్శనను ఈ నెల 15, 16, 17వ తేదీలో నిర్వహించనున్నంది.

శ్రీనగర్‌కాలనీ, ఆగస్టు 10 : హెచ్ఐసీసీ నోవాటెల్‌లో సూత్ర ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ ప్రత్యేక ప్రదర్శనను ఈ నెల 15, 16, 17వ తేదీలో నిర్వహించనున్నంది. మంగళవారం బంజారాహిల్స్ రోడ్డు -10లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సూత్ర ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ వివాహా, అభరణాలు, ఫ్యాషన్ వస్ర్తాలను ధరించి వర్థమాన నటి , పవని, మోడల్స్ నాజియా, కవిత, తేజల్ ప్రదర్శించారు. ఈ సందర్భంగా సూత్ర ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ పోస్టర్‌ను వారు ఆవిష్కరించారు.
దేశంలోనే ప్రత్యేక శైలిలో వస్ర్తాలు, ఆభరణాలను ప్రదర్శనలో ఏర్పాటు చేయనున్నారు. రాఖీ, తీజ్ పండుగల పురస్కరించుకొని ప్రత్యేకమైన శైలిలో రూపొందించిన వస్ర్తాలు, ఆభరణాలు, ఫ్యాషన్ అలంకరణ వస్తువులు ప్రదర్శించనున్నట్లు వెల్లడించారు. ప్రదర్శనలో మోడల్స్ హోయలతో ఆకట్టుకున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

