దళితుల గుండెల్లో సీఎం కేసీఆర్‌కు సుస్థిర స్థానం : ఎమ్మెల్సీ బొగ్గారపు
ఎమ్మెల్సీ బొగ్గారపు | దళితుల గుండెల్లో సీఎం కేసీఆర్ నిలిచిపోయాడని ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్త అన్నారు.

ఎల్బీనగర్, ఆగస్టు 13 : దళితుల గుండెల్లో సీఎం కేసీఆర్ నిలిచిపోయాడని ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్త అన్నారు. చైతన్యపురికి చెందిన కేవీఎన్ స్ఫూర్తికి రూ. 60 వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దళిత బంధు పథకాన్ని తీసుకుని వచ్చి సీఎం కేసీఆర్ దళితుల జీవితాల్లో వెలుగులు తెస్తున్నారని ప్రశంసించారు.
సీఎం కేసీఆర్ న్యాయకత్వంలో పేదలకు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయని పేర్కొన్నారు. అధునాతన వైద్య సేవలను పేదలకు అందిస్తూ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ప్రభుత్వం చేయుతను అందిస్తోందన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

