OU | ఉస్మానియా యూనివర్సిటీ హాస్టళ్లలో తాగునీరు, కరెంట్ కట్.. ధర్నాకు దిగిన విద్యార్థులు
Hyderabad | హైదరాబాద్ మహానగరాన్ని మంచినీటి కొరత ముప్పు వెంటాడుతోంది. ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతో నగవాసులు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Hyderabad | హైదరాబాద్ మహానగరాన్ని మంచినీటి కొరత ముప్పు వెంటాడుతోంది. ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతో నగవాసులు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఉస్మానియా యూనివర్సిటీ హాస్టళ్లలో తాగునీరు, కరెంట్ కట్ అవడంతో వెంటనే తాగునీరు, కరెంట్ సరఫరా జరిగేలా చూడాలని ఓయూ విద్యార్థులు ధర్నాకు దిగారు. వీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఉస్మానియా యూనివర్సిటీ హాస్టళ్లలో తాగునీరు, కరెంట్ కట్
వెంటనే తాగునీరు, కరెంట్ సరఫరా జరిగేలా చూడాలని ధర్నాకు దిగిన ఓయూ విద్యార్థులు https://t.co/sSMwR91J30
— Telugu Scribe (@TeluguScribe) November 13, 2026
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Realme | రియల్మీ ఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్.. నవంబర్ 16 నుంచి కొత్త విధానం అమల్లోకి!
Digital Dashboard | కేంద్రీయ విద్యాలయ డిజిటల్ డ్యాష్‌బోర్డ్‌ను ప్రారంభించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి
Wildlife Protect | వన్యప్రాణులను కాపాడుకోవడం అందరి బాధ్యత
Kajal Aggarwal | వెంట్రుకవాసిలో తప్పిన మృత్యువు.. 100 అడుగుల క్రేన్ కూలిన వేళ ఏం జరిగిందో చెప్పిన కాజల్ అగర్వాల్!
Tirumala | తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శిలాతోరణం వరకు క్యూలైన్లో భక్తులు
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

