సీజన్స్ హాస్పిటల్ ఎదుట సిబ్బంది వంటావార్పు
బాగ్‌అంబర్‌పేట, వైభవ్‌నగర్‌లో గల సీజన్స్ హాస్పిటల్ సిబ్బంది తమ పెండింగ్ జీతాల కోసం వినూత్న నిరసనకు దిగారు.
అంబర్‌పేట, నవంబర్ 5 :బాగ్‌అంబర్‌పేట, వైభవ్‌నగర్‌లో గల సీజన్స్ హాస్పిటల్ సిబ్బంది తమ పెండింగ్ జీతాల కోసం వినూత్న నిరసనకు దిగారు. హాస్పిటల్ ముందు వంటావార్పు చేపట్టి ఆందోళన చేశారు. గత రెండు నెలలుగా దవాఖాన మూసివేసి ఉందని, అంతకుముందు నుంచే 50 మందికి పైగా సిబ్బందికి నాలుగునెలల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. మొత్తం సుమారు రూ.60లక్షల జీతాలు చెల్లించాలిస ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
దవాఖాన మూసివేసే ముందు సిబ్బంది మొత్తం పలుమార్లు ధర్నా చేసినా జీతాలు చెల్లించలేదని వాపోయారు. దిక్కుతోచని స్థితిలో ఇక్కడ వంటావార్పుతో నిరసన చేపట్టామన్నారు. నెలరోజుల్లో జీతాలు చెల్లిస్తామని డాక్టర్ దేవేందర్‌రెడ్డి ఇచ్చిన హామీ ఇప్పటివరకు అమలు కాలేదని ఆరోపించారు. తమకు రావాల్సిననన పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఏపీలో గుండెపోటుతో ఎన్నికల అధికారిణి దుర్మరణం..!
‘ప్రత్యామ్నాయ పంటల సాగుతో రైతులకు మేలు’
Vaikuntha Ekadashi | డిసెంబర్ 20 నుంచి తిరుమలలో ‘ వైకుంఠ ఏకాదశి ’ ద్వార దర్శనాలు
Gangula Kamalakar | కేసీఆర్ బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడితే.. రేవంత్ రెడ్డి చీకటి జీవో జారీ చేసిండు : ఎమ్మెల్యే గంగుల కమలాకర్
‘మైనార్టీ మహిళలకు ఫాక్స్‌కాన్‌లో ఉద్యోగ అవకాశాలు’
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

