వ్యాక్సిన్ దిగుమతుల కేంద్రంగా హైదరాబాద్ ఎయిర్ కార్గో
ఎయిర్ కార్గో| రష్యాలో తయారైన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్లు జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో (GHAC)కు చేరుకున్నాయి. మంగళవారం ఉదయం 3.43 గంటలకు ఈ వ్యాక్సిన్లు రష్యా నుంచి ప్రత్యేక విమానం ద్వారా హైదరాబాద్ చేరుకున్నాయి.

హైదరాబాద్: రష్యాలో తయారైన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్లు జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో (GHAC)కు చేరుకున్నాయి. మంగళవారం ఉదయం 3.43 గంటలకు వ్యాక్సిన్లు రష్యా నుంచి ప్రత్యేక విమానం ద్వారా హైదరాబాద్ చేరుకున్నాయి. మొత్తం 56.6 టన్నుల వ్యాక్సిన్లు దిగుమతి అయ్యాయి. ఇప్పటివరకు విదేశాల నుంచి భారత్‌కు దిగుమతైన వ్యాక్సిన్లలో ఇదే అతిపెద్దది. దీంతో దేశంలో అతిపెద్ద వ్యాక్సిన్ దిగుమతి కేంద్రంగా GHAC తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసింది. స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌కు ప్రత్యేక నిర్వహణ అవసరమవుతుంది. ఈ వ్యాక్సిన్లను -20 డిగ్రీల సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాల్సి ఉంటుంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Antony | హైదరాబాద్ వీధుల్లో బజ్జీలు వేసిన హీరో విజయ్ ఆంటోనీ.. ఇరానీ చాయ్ తాగుతూ సందడి..!
Nepal Earthquake | నేపాల్‌లో 5.3 తీవ్రతతో భూకంపం.. భారత్ సహా పలు దేశాల్లో ప్రకంపనలు
Phone To Kids | చిన్నారులు భావోద్వేగాలకు గురైనప్పుడు వెంటనే ఫోన్ ఇస్తున్నారా.. ఇకపై అలా చేయకండి.. ఎందుకంటే..?
Murthy | టాలీవుడ్ జర్నలిస్ట్‌పై TFJA సంచలన నిర్ణయం.. ఇకపై ఇంటర్వ్యూలు, సినిమా ఈవెంట్లకు నో పర్మీషన్!
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాకేష్ రెడ్డికి మద్దతుగా కోదాడలో ప్రచారం
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

