పోలీసుల అదుపులో కూకట్పల్లి ఏటీఎం చోరీ నిందితులు!
ఏటీఎం చోరీ నిందితులు అరెస్టు | కూకట్పల్లి ఏటీఎం చోరీ ఘటనలో పాల్పంచుకున్న నిందితుల ఆచూకీని సైబరాబాద్ స్పెషల్ టాస్క్‌పోర్స్ పొలీసులు గంటల వ్యవధిలోనే గుర్తించారు.

హైదరాబాద్ : కూకట్పల్లి ఏటీఎం చోరీ ఘటనలో పాల్పంచుకున్న నిందితుల ఆచూకీని సైబరాబాద్ స్పెషల్ టాస్క్‌పోర్స్ పొలీసులు గంటల వ్యవధిలోనే గుర్తించారు.
చోరీ చేసిన సొత్తుతో నిందితులు బైక్‌పై సంగారెడ్డి నుంచి నాందేడ్ వైపు పారిపోతుండగా గుర్తించి పట్టుకున్నట్లు సమాచారం. వీరిని విచారణ నిమిత్తం కూకట్‌పల్లికి తీసుకువస్తున్నట్లు తెలిసింది.
కూకట్పల్లి పటేల్‌కుంట పార్కు సమీపంలో ఉన్న హెచ్డీఎఫ్సీ ఏటీఎంలో గురువారం మధ్యాహ్నం సిబ్బంది డబ్బులు నింపుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు సిబ్బందిపై కాల్పులు జరిపి సొత్తుతో పరారయ్యారు.
కాల్పుల్లో ఏటీఎం వ్యాన్ సెక్యూరిటీ సిబ్బంది అలీ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయాడు. డబ్బులు నింపే వ్యక్తి చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pat Cummins: ఖావాజా 100 శాతం తప్పు.. అవన్నీ పిచ్చి కూతలు: ప్యాట్ కమ్మిన్స్
HIV | హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు కొత్త ఔషధం.. ఏడాదికి రెండుసార్లు ఇంజెక్షన్ చాలు..
Zakir Naik: జకీర్ నాయక్‌పై నిషేధం మరో అయిదేళ్లు పొడిగింపు
Mukhra Womens Protest | హైదరాబాద్‌కు వస్తున్న రాహుల్‌గాంధీకి ముఖ్రా మహిళల నిరసన
Realme | రియల్మీ ఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్.. నవంబర్ 16 నుంచి కొత్త విధానం అమల్లోకి!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

