15నిమిషాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ

గత రెండు, మూడు రోజులుగా ఈదురు గాలులు, వర్షం కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరా యం ఏర్పడిందని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) అధికారులు తెలిపారు. చెట్లు కూలిపోయి విద్యుత్ స్థంబాలపై పడ డం, విద్యుత్ తీగలు వదులుగా ఉన్న చోట విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందన్నారు. దీన్ని పునరుద్ధరించేందుకు 15నుంచి 30 నిమిషాల సమ యం పడుతున్నదని టీఎస్ఎస్పీడీసీఎల్ ఆపరేషన్స్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
- గ్రేటర్ పరిధిలోని అన్ని సబ్స్టేషన్ల పరిధిలో విద్యుత్ శాఖ ఇంజినీర్లు, ఆర్టిజన్లు అందుబాటులో ఉండి విద్యుత్ సరఫరా వ్యవస్థను పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు.
- సమ్మర్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా ఇప్పటికే అనేక పాంత్రాల్లో చెట్ల కొమ్మలను తొలగించామన్నారు.
- విద్యుత్ అంతరాయం గతం తో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉందన్నారు.
- కాగా విద్యుత్ సరఫరాలో ఉండే అంతరాయా న్ని ముందుగానే అధికారులు, సిబ్బందికి తెలియజేస్తూ మరమ్మతులు చేపడుతున్నామని టీఎస్ఎస్పీడీసీఎల్కు చెందిన అధికారిక ట్వి ట్టర్లో తెలిపారు.
- మంగళ, బుధవారం గ్రేటర్ పరిధిలోని ఇందిరాపార్కు, రాంనగర్, దోమలగూడ ఫీడర్ల పరిధిలో మరమ్మతులు చేపట్టామన్నారు.
- అదేవిధంగా ఆనంద్‌బాగ్ సబ్ స్టేషన్, లాంకో హిల్స్ సబ్ స్టేషన్ల పరిధిలోనూ మరమ్మతులు చేపట్టామని తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

