Chinese Manja | చైనా మాంజా తగిలి.. ప్రాణాలతో బయటపడ్డ సాఫ్ట్వేర్ ఉద్యోగి
Chinese Manja | సూర్య తేజ బొటానికల్ గార్డెన్ ఫ్లైఓవర్ మీదుగా హఫీజ్పేట్ వైపు తన బైకుపై వెళ్తుండగా.. ఒక్కసారిగా చైనా మాంజా అతడికి తగలడంతో.. సూర్య తేజకు భుజం నుంచి ఛాతి వరకు తీవ్ర గాయాలయ్యాయి.
Chinese Manja | శేరిలింగంపల్లి, జనవరి 11 : ఓ యువకుడు చైనా మాంజా బారిన పడి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సాఫ్ట్వేర్ ఉద్యోగి సూర్య తేజ (27) చైనా మాంజా తగిలి తీవ్రంగా గాయపడ్డాడు.
సూర్య తేజ బొటానికల్ గార్డెన్ ఫ్లైఓవర్ మీదుగా హఫీజ్పేట్ వైపు తన బైకుపై వెళ్తుండగా.. ఒక్కసారిగా చైనా మాంజా అతడికి తగలడంతో.. సూర్య తేజకు భుజం నుంచి ఛాతి వరకు తీవ్ర గాయాలయ్యాయి.
సూర్య తేజ మాంజా ఛాతికి తగలడంతో తృటిలో ప్రాణాపాయం తప్పింది. అదే గొంతుకు తగిలి ఉంటే ప్రాణాలు పోయేవని వైద్యులు తెలిపారు. గాయపడిన సూర్య తేజ స్థానిక యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతానికి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, మెరుగైన చికిత్స అందించేలా వైద్యులకు సూచించినట్లు పోలీసులు తెలిపారు.
Read Also :
Jaya Krishna | ఘట్టమనేని వారసుడి తొలి అడుగు .. థ్యాంక్యూ బాబాయ్ అంటూ జయకృష్ణ భావోద్వేగ ప్రసంగం
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

