HBD Sukumar | డార్లింగ్ నువ్వు పుట్టినందుకు థ్యాంక్స్.. సుకుమార్‌కు అల్లు అర్జున్ ఎమోషనల్ బర్త్‌డే విషెస్!
Allu Arjun | టాలీవుడ్ సెన్సేషనల్ కాంబో అల్లు అర్జున్ - సుకుమార్ ల మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'ఆర్య' సినిమాతో మొదలైన వీరి ప్రయాణం 'పుష్ప' చిత్రంతో ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకుంది.
AlluArjun | టాలీవుడ్ సెన్సేషనల్ కాంబో అల్లు అర్జున్ – సుకుమార్ ల మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘ఆర్య’ సినిమాతో మొదలైన వీరి ప్రయాణం ‘పుష్ప’ చిత్రంతో ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకుంది. అయితే నేడు సుకుమార్ పుట్టినరోజు కావడంతో అతడికి సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా అల్లు అర్జున్ కూడా సుకుమార్ బర్త్‌డే సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.
“హ్యాపీ బర్త్‌డే, డార్లింగ్ సుకుమార్.. ఈ రోజు నీకంటే నాకు ఇంకా ప్రత్యేకం.. ఎందుకంటే నా జీవితాన్ని మార్చిన రోజు ఇదే. నా జీవితంలో నువ్వున్న ఆనందాన్ని ఏ మాటలూ పూర్తిగా చెప్పలేవు. నువ్వు పుట్టినందుకు థ్యాంక్స్!” అంటూ బన్నీ ట్వీట్ చేశారు. తన కెరీర్‌ను మలుపు తిప్పిన ‘ఆర్య’ నుంచి పాన్ ఇండియా లెవల్లో నిలబెట్టిన ‘పుష్ప’ వరకు ప్రతి విజయంలోనూ సుకుమార్ పాత్రను గుర్తుచేసుకుంటూ బన్నీ కృతజ్ఞతలు తెలిపారు.
Happy Birthday, darling.
It’s a special day for me… more than for you… because this day changed my life. No amount of wishes can convey the joy of having you in my life. #HBDSukumar
Puttinandhuku thanks!!! 🖤
(Copyrights @pnavdeep26 ) pic.twitter.com/mJ7jNBmFQa— Allu Arjun (@alluarjun) January 11, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

