పోస్ట్‌లో సీతారాముల కల్యాణ తలంబ్రాలు

శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలం దేవాలయంలో అత్యంత వైభవంగా జరిగే శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవ తలంబ్రాలు, ప్రసాదాన్ని పోస్టు ద్వారా అందించనున్నట్లు తపాలా అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రూ.300లను చెల్లించి ఆన్లైన్లో telanganapostalcircle. in/eshop ద్వారా, లేదా దగ్గరలోని పోస్ట్ ఆఫీస్ నుంచి బుక్ చేసుకోవాలని, ఆన్లైన్లో/పోస్ట్ ఆఫీస్‌లో బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ అవకాశం కల్పించనున్నట్లు వారు తెలిపారు. ఈ నెల 2021 ఏప్రిల్ 19వ తేదీన ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికి 2021 ఏప్రిల్ 30న శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవ ప్రసాదాన్ని అందించడం జరుగుతుందని పోస్టల్ ఇండియా పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ యేసురత్నం పేర్కొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

