స్మార్ట్ ప్రాబ్లమ్.. ఆర్టీఏ నిర్లక్ష్యం.. వాహనదారులకు ఇక్కట్లు
కొత్తగా వాహనం కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాహనదారులకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కార్డులు అందక తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే చాలా సార్లు స్మార్ట్ కార్డుల కొరతరులు మాత్రం శాశ్వత పరిష్కారం చూపడంలో విఫలమవుతున్నారు.
సిటీబ్యూరో, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ) : ఉన్నప్పటికీ రవాణా శాఖ ఉన్నతాధికాకొత్తగా వాహనం కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాహనదారులకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కార్డులు అందక తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే చాలా సార్లు స్మార్ట్ కార్డుల కొరతరులు మాత్రం శాశ్వత పరిష్కారం చూపడంలో విఫలమవుతున్నారు. నగరంలో ఒక్క రోజు సుమారు 1500 నుంచి 2 వేల వరకు స్మార్ట్ కార్డులు గ్రేటర్ పరిధిలోని మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఆర్టీఓ పరిధిలో వాహనాలు రిజిస్ట్రేషన్ అవుతుంటాయి.
వీటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కార్డులను ప్రతి కార్యాలయం జారీ చేయాల్సి ఉంటుంది. రవాణా శాఖ సేవలు సులభతరం చేయడానికి ఆన్లైన్ సేవలు తీసుకొచ్చినప్పటికీ కీలకమైన ఆర్సీల కోసం మాత్రం వాహనదారులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుంది. స్మార్ట్ కార్డుల కోసం ఫీజులు ముందే చెల్లించినప్పటికీ కార్డులను అందజేయడంలో మాత్రం ఉన్నతాధికారులు చొరవ చూపడం లేదు.
స్మార్ట్ కార్డులు లేకపోవడంతో ఆర్టీఓ స్థాయి అధికారులపై తీవ్ర ఒత్తిడి పెరుగుతున్నది. కార్డులు సమకూర్చుకుంటే రిబ్బన్ సమస్య, రిబ్బన్లు, స్మార్ట్ కార్డులు సిద్ధమైతే ప్రింటింగ్ మెషిన్ సమస్య, ఇలా ఏదో ఒకటి కొనసాగుతూనే ఆలస్యమవుతుంది. వేగవంతమైన చర్యలను ప్రారంభించడంలో భాగంగా షోరూం రిజిస్ట్రేషన్లు, ఆన్లైన్ సేవలు తీసుకొచ్చినా.. వాహన కార్డులు అందడం మాత్రం మరింత ఆలస్యమవుతుందని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

