T-Hub | టీ హబ్‌లో రెనాల్డ్ నిస్సాన్ ఒపెన్ ఇన్నోవేషన్ చాలెంజ్
T-Hub | ఆటోమొబైల్ రంగంలో సరికొత్త ఆవిష్కరణలు చేసే స్టార్టప్‌లకు టీ హబ్‌గా(T-Hub) అండగా నిలుస్తోంది.
సిటీబ్యూరో, మార్చి 12 (నమస్తే తెలంగాణ) : ఆటోమొబైల్ రంగంలో సరికొత్త ఆవిష్కరణలు చేసే స్టార్టప్‌లకు టీ హబ్‌గా(T-Hub) అండగా నిలుస్తోంది. రంగాల వారీగా స్టార్టప్ కార్యకలాపాలను వేరు చేసి, ఆయా రంగాలకు చెందిన కంపెనీలతోనే స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టేలా టీ హబ్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ప్రముఖ ఆటో మొబైల్ సంస్థలైన రెనాల్ట్ నిన్సాన్లతో(Reynolds Nissan) కలిసి ఆటో మోటివ్ రంగంపై స్టార్టప్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారికి ఒపెన్ చాలెంజ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
గ్రోత్ స్టేజ్‌లో ఉన్న స్టార్టప్‌లు కొత్త టెక్నాలజీ అయిన జెనరేటివ్ ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)తో పరిష్కారాలు చూపే వారు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చని, మరిన్ని వివరాలకు ఈ కింది లింకు (https://bit.ly/3TlSTnn)లో సంప్రదించాలని టీ హబ్ ప్రతినిధి తెలిపారు. ఆటో మొబైల్ రంగంలో అత్యాధునిక టెక్నాలజీ, వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తున్న రెనాల్ట్ నిస్సాన్ టెక్నాలజీ,బిజినెస్ సెంటర్ ఇండియా సంస్థ నగరంలో తమ శాటిలైట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

