Modern swimming pool | ఆధునిక హంగులతో స్విమ్మింగ్‌పూల్ సిద్ధం
వనస్థలిపురం : అత్యాధునిక సౌకర్యాలతో రూ.5కోట్లతో నిర్మించిన స్విమ్మింగ్ పూల్ ని త్వరలో ప్రారంభిస్తామని ఎమ్మార్డీసీ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. సోమవారం సచివాలయనగర్లోని స్విమ్మింగ్ పూల్ ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వనస్థలిపురం ఫేజ్4 కాలనీలో మరో స్విమ్మింగ్ పూల్ ను నిర్మించడం జరిగిందన్నారు.
గ్రేటర్లో 11 ఉండగా ఎల్బీనగర్ నియోజకవర్గంలోనే 2ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మరో రెండు స్విమ్మింగ్ పూల్ లను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. అన్ని విధాలా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. స్విమ్మింగ్ పూల్‌లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
నియోజకవర్గాన్ని రోల్ మోడల్‌గా తీర్చి దిద్దడమే ప్రధాన లక్ష్యమన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ బీఎన్‌రెడ్డినగర్ డివిజన్ అధ్యక్షుడు కటికరెడ్డి అరవింద్‌రెడ్డి, త్రినేత్రాంజనేయ దేవస్థానం చైర్మన్ కొత్త శ్రీధర్‌గౌడ్, సామ బుచ్చిరెడ్డి, గంగం శివశంకర్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

