బహదూర్‌గూడలో పోలీస్ పహారా
బహదూర్‌గూడ గ్రామంలో బుల్లెట్ ట్రైన్ హబ్ కోసం 650 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవడం కోసం శనివారం తెల్లవారు జామున గ్రామాన్ని చుట్టు ముట్టిన పోలీసులు రైతులు చేపడుతున్న దీక్షను భగ్నం చేసి 650 ఎకరాల భూమి చుట్టూ ఫెన్సింగ్ వేశారు. రాత్రి 12 గంటల సమయంలో దీక్షలో ఉన్న రైతులను అరెస్టు చేసి మహేశ్వరం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం వారిని తెల్లవారు జామున వదిలేసినట్లు గ్రామ రైతులు తెలిపారు.

కుమ్మరి నర్సింహకు పరామర్శ

బహదూర్పురలోజరిగిన ఘర్షణలో గాయపడి చికిత్స పొందుతున్న కుమ్మరి నర్సింహను ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి పరామర్శించారు. ఆమె వెంట కార్తిక్‌రెడ్డి, ప్రదీప్‌రెడ్డి, మంచర్ల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?