అంబేడ్కర్ స్ఫూర్తితో హక్కుల సాధన కోసం పోరాడాలి
రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ ను స్ఫూర్తిగా తీసుకొని హక్కుల సాధన కోసం పోరాడాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కిరణ్ పిలుపునిచ్చారు
ఇంద్రవెల్లి : రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ ( Ambedkar ) ను స్ఫూర్తిగా తీసుకొని హక్కుల సాధన కోసం పోరాడాలని సీఐటీయూ ( CITU ) జిల్లా ప్రధాన కార్యదర్శి కిరణ్( Kiran ) పిలుపునిచ్చారు. ఆదివారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని అంబేడ్కర్ భవనంలో పాఠశాలలో పని చేస్తున్న కార్మికులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు.
పాఠశాలలో పని చేస్తున్న కార్మికుల పెండింగ్‌లో ఉన్న జీతాలను విడుదల చేయాలన్నారు. ఏళ్లుగా పని చేస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత పాటు కనీస గుర్తింపు లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కార్మికులకు కనీస వేతనం రూ.28 వేల ఇవ్వాలన్నారు. విద్యాశాఖ తరపున కార్మికులకు గుర్తింపు కార్డులను జారీ చేయాలన్నా రు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు సంజీవ్, మారుతి, విజయ్, నరహరి, మహేశ్వరి, శారద తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | కంటిలో విత్తనం మొలిచెనే.. సైబీరియాలో వింత ఘటన
KTR | అన్నిటికీ హాలిడేలు ప్రకటించిన ఈ 420 సర్కార్కే హాలిడే ఇస్తే దరిద్రం పోతది.. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ధ్వజం
IND vs NZ | నేడు న్యూజిలాండ్‌తో నాలుగో టీ20.. సిరీస్‌ను క్లీన్‌స్వీస్ చేయడమే లక్ష్యంగా బరిలోకి టీమిండియా..!
KTR | తేలిపోతున్న కుట్రలు.. దారికొస్తున్న కుట్రదారులు.. మొన్న ఈనాడు.. నేడు సురేఖ క్షమాపణలు
Konda Surekha | కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నా… కొండా సురేఖ క్షమాపణ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

