రోడ్ల విస్తరణకు ప్రణాళికలు
నగర పరిధిలోని ప్రధాన రహదారుల విస్తరణను భారీగా పెంచుతూ హెచ్ఎండీఏ ప్రణాళికను సిద్ధం చేసింది. హబ్సిగూడ మెట్రో స్టేషన్ నుంచి ఉప్పల్, ఎల్బీనగర్ జంక్షన్ మీదుగా నాగోలు మూసీ బ్రిడ్జి వరకు ఉన్న రహదారిని ప్రస్తుతమున్న 30 మీటర్ల నుంచి 60 మీటర్లకు పెంచనున్నారు. ఉప్పల్ రింగు రోడ్డు నుంచి చాదర్ ఘాట్ వరకు ఉన్న రోడ్డును 60 మీటర్ల విస్తరణ చేయనున్నారు.
సిటీబ్యూరో : నగర పరిధిలోని ప్రధాన రహదారుల విస్తరణను భారీగా పెంచుతూ హెచ్ఎండీఏ ప్రణాళికను సిద్ధం చేసింది. హబ్సిగూడ మెట్రో స్టేషన్ నుంచి ఉప్పల్, ఎల్బీనగర్ జంక్షన్ మీదుగా నాగోలు మూసీ బ్రిడ్జి వరకు ఉన్న రహదారిని ప్రస్తుతమున్న 30 మీటర్ల నుంచి 60 మీటర్లకు పెంచనున్నారు. ఉప్పల్ రింగు రోడ్డు నుంచి చాదర్ ఘాట్ వరకు ఉన్న రోడ్డును 60 మీటర్ల విస్తరణ చేయనున్నారు.
ఎల్బీ నగర్- బైరామాల్ గూడ, ఐఎస్ సదన్-గగన్ పహాద్, కర్మన్ ఘాట్- చంపాపేట్, ఈసీఐఎల్ నుంచి రాధిక క్రాస్ రోడ్, మాదాపూర్ పీఎస్ నుంచి – హైటెక్ సిటీ జంక్షన్-మాదాపూర్ మెట్రో, ఎన్‌హెచ్-44 నుంచి ఆల్వాల్ సర్కిల్, హిమయత్ నగర్ సర్కిల్ – ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, బంజారాహిల్స్ రోడ్ నెం 14-జీవీకే మాల్ – కేబీఆర్ పార్క్ రోడ్ వరకు ఉన్న రోడ్లను విస్తరించేందుకు ఏర్పాట్లు చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Hyderabad
- Road expansion
- Roads
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

