ఆకట్టుకుంటున్న ఎగ్జిబిషన్
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి ఉప్పల్ ఆర్టీసీ డిపో సమీపంలోని మైదానంలో కొద్ది రోజుల క్రితం ఏర్పాటు చేసిన జీవన్ సాగర్ ఎగ్జిబిషన్ ఆహుతులను ఎంతగానో ఆకట్టుకుంటున్నది. వినూత్న రీతిలో ఏర్పాటు చేసిన వివిధ రకాల షాపులతో ఎగ్జిబిషన్ సందడిగా మారింది.
- అండర్ వాటర్ ఫిష్ అక్వేరియం చూసేందుకు తరలివస్తున్న ప్రజలు
పీర్జాదిగూడ, డిసెంబర్ 18: పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి ఉప్పల్ ఆర్టీసీ డిపో సమీపంలోని మైదానంలో కొద్ది రోజుల క్రితం ఏర్పాటు చేసిన జీవన్ సాగర్ ఎగ్జిబిషన్ ఆహుతులను ఎంతగానో ఆకట్టుకుంటున్నది. వినూత్న రీతిలో ఏర్పాటు చేసిన వివిధ రకాల షాపులతో ఎగ్జిబిషన్ సందడిగా మారింది. వినియోగదారులకు అందుబాటు ధరలకే అన్ని రకాల వస్తువులను విక్రయిస్తున్నట్లు నిర్వాహకులు నారాయణ తెలిపారు.
చిన్నారుల నుంచి పెద్దల వరకు వివిధ రకాలైన ఆట వస్తువులను అందుబాటులో ఉంచామని తెలిపారు. ఎగ్జిబిషన్లో ప్రధానంగా జెయింట్‌వీల్, అండర్ వాటర్ ఫిష్ ఎక్వేరియం ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. సాయంత్రం 3 నుంచి రాత్రి 10 గంటల వరకు ఎగ్జిబిషన్ కొసాగుతుందని, పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహుకులు కోరుతున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

