మహేశ్వరంలో ఘనంగా పీర్లపండుగ

మహేశ్వరం:కులమతాలకు అతీతంగా జరుపుకునే పీర్లపండుగను మండల పరిధిలోని వివిధ గ్రామాలలో మతసామరస్యం ఉట్టి పడే విధంగా జరుపుకున్నారు. ప్రజలు అలాయ్,బలాయ్ ఆటలతో గ్రామాలలో సంబురాలు అంబరాన్నంటేలా అనందగా ఆడిపాడారు. అమీర్‌పేట్, నాగారం గ్రామాలలో పీర్లపండుగ పదోరోజున పీర్లను గ్రామాలలో అన్ని వీధుల్లో ఊరేగించి నిమజ్జనానికి తరలించారు. పీర్ల ఉత్సవాలలో ముస్లీం నాయకులు పాల్గొని ప్రత్యేక ప్రార్ధనలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.ఈకార్యక్రమంలో నాయకులు మాజీ వక్స్బోర్డు చైర్మన్ ఎంఏసమీర్, హజీబాబ, జావిద్పటేల్,అమీర్‌ఖాన్ తదితర ముస్లీం నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

