సివిల్స్ పోటీదారులకు 31న ఆన్లైన్ ఉచిత కోచింగ్
జిల్లాలోని నిరుద్యోగులకు, సివిల్ సర్వీసెస్, ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న వారికి ఈ నెల 31న ఆన్లైన్ ద్వారా ఉచిత అవగాహన సదస్సును నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి పద్మ తెలిపారు. ఆదివారం ఉదయం 11 గంటల
సిటీబ్యూరో, జూలై 28(నమస్తే తెలంగాణ): జిల్లాలోని నిరుద్యోగులకు, సివిల్ సర్వీసెస్, ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న వారికి ఈ నెల 31న ఆన్లైన్ ద్వారా ఉచిత అవగాహన సదస్సును నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి పద్మ తెలిపారు. ఆదివారం ఉదయం 11 గంటల నుంచి ఒంటి గంట వరకు వెబ్‌నార్ ద్వారా అవగాహన ఉంటుందన్నారు.
పూర్తి వివరాలకు ఫోన్ నం: 8247656356. జూమ్ ఐడీ 81039658383, పాస్‌కోడ్ 660138తో వెబ్‌నార్‌లో జాయిన్ కావొచ్చన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dulqer Salmaan | ఓటీటీలోకి వచ్చేసిన దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’.. తెలుగు సహా పలు భాషల్లో స్ట్రీమింగ్!
Ramayana | ‘రామాయణ’లో తెలుగు ప్రేక్షకులకు సర్ప్రైజ్.. మేఘనాథుడిగా ‘ది ప్యారడైజ్’ విలన్
Jharkhand | జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
Bigg Boss 10 | రివెంజ్ తీర్చుకున్న త్రిగుణ్.. అమన్‌కు షాక్, ఫ్యామిలీని కలిసే ఛాన్స్ మిస్!
Common Pass | కామన్ పాస్ రేట్..యూటర్న్ ధరలు తగ్గించేందుకు కమిటీ నివేదిక
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

