Road accident | ప్రాణం తీసిన వేగం.. రాయదుర్గంలో కారు ప్రమాదం, ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు
Road accident | రాయదుర్గం(Rayadurgam) పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన కారు గచ్చిబౌలి కేర్ హాస్పిటల్ సమీపంలో అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి(Died) చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. కారులో ఐదుగురు యువకులు ప్రయాణిస్తుండగా శివరామకృష్ణ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
హైదరాబాద్ : రాయదుర్గం(Rayadurgam) పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన కారు గచ్చిబౌలి కేర్ హాస్పిటల్ సమీపంలో అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి(Died) చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు పోలీసులకు, అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. దాంతో.. గాయపడ్డవారిని పోలీసులు దవాఖానకు తరలించారు. కారులో ఐదుగురు యువకులు ప్రయాణిస్తుండగా శివరామకృష్ణ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హస్పిటల్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sandeep Reddy Vanga | రాప్తాడు ఘటనపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్.. విషాదాన్ని అవకాశంగా మార్చుకోవద్దు!
Suspension | కామారెడ్డి మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. 14 మంది మెడికోలపై సస్పెన్షన్!
Jagtial Child | జగిత్యాల చిన్నారి ఘటనలో ట్విస్ట్.. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని కలెక్టర్ పిటిషన్!
Prajwal | స్టార్ హీరోలు, నిర్మాతలనే ఆటపట్టించిన బుడ్డోడు .. ‘సమ్మర్ హాలిడేస్’ ఈవెంట్లో మరోసారి హైలైట్!
లైసెన్స్ లేకుండా బాణసంచా విక్రయిస్తే చర్యలు : గోదారి రవికుమార్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

