టార్గెట్ 259 కోట్లు వసూలు 22 కోట్లే
ఆస్తి పన్ను వసూళ్లలో ఉన్నతాధికారుల నిర్లక్ష్యంపై పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్ధేశిత లక్ష్యానికి చేస్తున్న వసూలుకు పొంతన ఉండడం లేదని, జోనల్ కమిషనర్లు ఏం చేస్తున్నారని మండిపడ్డారు.
- ఆస్తి పన్ను వసూళ్లలో అధికారుల నిర్లక్ష్యం
- క్షేత్రస్థాయిలో పర్యటించని జోనల్ కమిషనర్లు
- పని తీరు మార్చుకోవాలని దానకిశోర్ హెచ్చరికలు
- లక్ష్యాలను చేరకపోతే జోనల్ కమిషనర్లపై కఠిన చర్యలు
సిటీబ్యూరో, జనవరి 23 (నమస్తే తెలంగాణ ) : ఆస్తి పన్ను వసూళ్లలో ఉన్నతాధికారుల నిర్లక్ష్యంపై పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్ధేశిత లక్ష్యానికి చేస్తున్న వసూలుకు పొంతన ఉండడం లేదని, జోనల్ కమిషనర్లు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయాలని, పని తీరు మార్చుకుని లక్ష్యాలను చేరకపోతే కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా దానకిశోర్ హెచ్చరికలు జారీ చేశారు.
ఈ నెలలో ఆరు జోన్ల నుంచి రూ.259.25 కోట్ల టార్గెట్‌లో ఇప్పటి వరకు రూ. 22.43 కోట్లు మాత్రమే వసూలు చేయడం ఏమిటని దానకిశోర్ ప్రశ్నించారు. వచ్చే రెండు నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలోనే 60శాతానికి పైగా వసూళ్లు రాబట్టకపోవడంపై దానకిశోర్ ఉన్నతాధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

