100 Feets Master Plan Road | మేం కష్టపడి కట్టుకున్న స్కూల్ పోతుంది.. 100 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు రీఅలైన్మెంట్పై బాధిత మహిళ
100 Feets Master Plan Road | గతంలో ఎవరి ఇండ్లు కూల్చకుండా చేసిన అలైన్మెంట్ మార్చి తాము కష్టపడి కట్టుకున్న స్కూల్ కూడా ఆ రోడ్డు విస్తరణలో పోతుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి కూతురి ఇంటర్నేషనల్ స్కూల్ రోడ్డు కోసం మా స్కూల్‌ను కూల్చడానికి చూస్తున్నారని ప్రసన్నిత రావు అనే మహిళ వాపోయింది.
100 Feets Master Plan Road | 100 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు రీఅలైన్మెంట్పై ఆందోళన చెందుతున్న నార్సింగి ప్రజలను మాజీ మంత్రి, బీఆర్ ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కలిసి వారితో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బాధితులు తమ సమస్యలను వివరించారు.
గతంలో ఎవరి ఇండ్లు కూల్చకుండా చేసిన అలైన్మెంట్ మార్చి తాము కష్టపడి కట్టుకున్న స్కూల్ కూడా ఆ రోడ్డు విస్తరణలో పోతుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి కూతురి ఇంటర్నేషనల్ స్కూల్ రోడ్డు కోసం మా స్కూల్‌ను కూల్చడానికి చూస్తున్నారని ప్రసన్నిత రావు అనే మహిళ వాపోయింది.
సదరు మహిళ మాట్లాడుతూ.. నా పేరు ప్రసన్నిత రావు.. మాకు ఇక్కడ ఒక ప్రీ స్కూల్ ఉంది. మాకు బిల్డింగ్ పర్మిషన్ జూన్ 2024లోనే వచ్చింది. నేను రెండేళ్ల నుంచి స్కూల్‌ను నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మా స్కూల్‌కు కూడా మార్కింగ్ పెట్టారు. ఎందుకంటే మేం 60 పీట్ల రోడ్డుపై ఉన్నాం. మేమిక్కడ చాలా మంది నుంచి వింటున్నాం.. రోడ్డు చివరన ప్రభుత్వ భూమి ఉంది.. అది ఈ మధ్యనే చాలా తక్కువ ధరలో వేలం అయిందట. అక్కడ ఒక స్కూల్ వస్తుంది. మరి ఎవరి స్కూలో ఏంటో నాకు సరైనా సమాచారం లేదు.. కానీ అక్కడ ఒక ఇంటర్నేషనల్ స్కూల్ వస్తుందని మాకు చెప్పారు. రెండున్నర ఎకరాలకుపైగా అనుకుంటా.. 54 అంతస్తుల భవనమే కాదు.. ఇతర ప్రాజెక్టులను కూడా ప్లాన్ చేశారు. అందువల్లే 100 ఫీట్ల రోడ్డు ఇన్ని మలుపులు తిరుగుతుంది.. అంటూ చెప్పుకొచ్చారు.
రేవంత్ రెడ్డి కూతురి స్కూల్ రోడ్డు కోసం మా స్కూల్‌ను కూల్చడానికి చూస్తున్నారు
రేవంత్ రెడ్డి కూతురు ఇంటర్నేషనల్ స్కూల్ కోసం నార్సింగిలో రోడ్డు అలైన్మెంట్ మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం !
గతంలో ఎవరి ఇండ్లు కూల్చకుండా చేసిన అలైన్మెంట్ మార్చిన వైనం
తాము కష్టపడి కట్టుకున్న స్కూల్ కూడా ఆ రోడ్డు విస్తరణలో పోతుందని బాధితురాలి ఆవేదన
— Telugu Scribe (@TeluguScribe) October 31, 2026
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
100 Feets Master Plan Road | మేం కష్టపడి కట్టుకున్న స్కూల్ పోతుంది.. 100 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు రీఅలైన్మెంట్పై బాధిత మహిళ
NBK 112 | మ్యూజిక్ డైరెక్టర్‌పై క్లారిటీ.. అనిరుధ్, జీవీ ప్రకాష్‌లకు నో ఛాన్స్, బాలయ్య సినిమా అప్డేట్ ఇదే!
TN CM Vijay | జైలు నుంచి ఖైదీల పరారీ ఘటన.. తమిళనాడు సీఎం విజయ్ కీలక ఆదేశాలు..!
AP News | ఏపీలో దారుణం.. తరగతి గదిలో విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో నిందితుడి దాడి.. పరిస్థితి విషమం
Sanjeev Arora: జైలులో సంజీవ్ అరోరా.. లుథియానా వెస్ట్ సీటు కేటాయింపు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

