సినిమాలు మానసిక వికాసానికి దోహదపడాలి
సినిమాలు మానసిక వికాసానికి దోహదపడాలని భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు.
రవీంద్రభారతి,సెప్టెంబర్14: సినిమాలు మానసిక వికాసానికి దోహదపడాలని భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు.వంశీ ఆర్ట్స్ థియేటర్, ఇంటర్నేషనల్ 50 సంవత్సరాల స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా ప్రముఖ సినీనటి డాక్టర్ జమునరమణారావుకు ఆత్మీయ సత్కారంతో పాటు స్వర్ణకంకణ ప్రదానో త్సవం బుధవారం రవీంద్రభారతిలో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వెంకయ్యనాయుడు జమునకు అవార్డును ప్రదానం చేశారు. అనంతరం వంశీ స్వర్ణోత్సవ ప్రత్యేక ప్రచురణలను ఆవిష్కరించారు. పలు రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖలు రేలంగి నర్సింహారావు, మండలి బుద్ధ ప్రసాద్, తెలుగు యూనివర్సిటీ వైస్‌చాన్సలర్ తంగెడి కిషన్‌రావు, సినీనటి రోజారమణి, లక్ష్మీప్రసాద్, డాక్టర్ జి.శ్రీకాంత్, ఘంటసాల కృష్ణకుమారి, దయా తిరుమలరావులకు అవార్డులను ప్రదానం చేశారు.ఈ సభకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు డాక్టర్ కె.వి రమణాచారి అధ్యక్షత వహించగా.. మాజీ ఎంపీ టి.సుబ్బిరామిరెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- mental development
- Movies
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

