వచ్చే రెండ్రోజులు వర్షాలు
సోమవారం నగరంలో పలు చోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి. అల్లాపూర్, బాలానగర్, కూకట్పల్లి, నేరెడుమెట్, చర్లపల్లి, కుషాయిగూడ తదితర ప్రాంతాల్లో తేలికపాటి వాన కురిసింది. మరోవైపు ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి.
సిటీబ్యూరో, జూన్ 2 (నమస్తే తెలంగాణ): సోమవారం నగరంలో పలు చోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి. అల్లాపూర్, బాలానగర్, కూకట్పల్లి, నేరెడుమెట్, చర్లపల్లి, కుషాయిగూడ తదితర ప్రాంతాల్లో తేలికపాటి వాన కురిసింది. మరోవైపు ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి.
సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 32.8 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 24.4డిగ్రీలు, గాలిలో తేమ 61శాతంగా నమోదైనట్లు అధికారులు తెలిపారు. కాగా కిందిస్థాయి గాలుల ప్రభావంతో రాగల 2 రోజులు పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశమున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

