Thalasani | నెల రోజుల పాటు వేచి చూస్తాం.. ఆ తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం : తలసాని
Thalasani | అభివృద్ధి పనుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నదని మాజీ మంత్రి, సనత్నగర్(Sanathnagar) ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Thalasani) అన్నారు.
హైదరాబాద్ : అభివృద్ధి పనుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నదని మాజీ మంత్రి, సనత్నగర్(Sanathnagar) ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Thalasani) అన్నారు. గురువారం సనత్నగర్లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో అభివృద్ధి పనులు చేపట్టాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం అనేక అభివృద్ధి పనులు చేపట్టిందన్నారు.
గడిచిన 10 సంవత్సరాల్లో సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో ఎన్నడూ జరగనన్ని అభివృద్ధి పనులు చేశామని పేర్కొన్నారు. కాంగ్రెస్(Congress) ప్రభుత్వం ఏర్పడ్డాక అభివృద్ధి పనుల్లో స్తబ్దుత నెలకొందని విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నారు. నెల రోజుల పాటు వేచి చూస్తాం. ఆ తర్వాత తగిన కార్యాచరణతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొచ్చి పనులు చేయిస్తామన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

