MLA Talasani | బోనాల ఉత్సవాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీక : ఎమ్మెల్యే తలసాని
MLA Talasani | ఆషాడ బోనాల ఉత్సవాలు(Bonala festival) తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తాయని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani )సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
హైదరాబాద్ : ఆషాడ బోనాల ఉత్సవాలు(Bonala festival) తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తాయని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani )సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నెల రోజులపాటు నిర్వహించే ఈ బోనాల ఉత్సవాలకు మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలివస్తారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
నాటి నుంచి బోనాల ఉత్సవాలకు వచ్చే లక్షలాది మంది భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తూ అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఆదివారం సికింద్రాబాద్ బోనాలు, మహంకాళి అమ్మవారి జాతరను ప్రశాంతంగా, ఘనంగా నిర్వహించడం పట్ల అధికారులు, మీడియా ప్రతినిధులను అభినందించారు.
ఇవి కూడా చదవండి..
Economic Survey 2023-24 | మన ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంది.. ఆర్థిక సర్వేలో నిర్మలా సీతారామన్
Kaleshwaram | కాళేశ్వరం వద్ద పెరిగిన నీటి మట్టం.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
Rangam Bhavishyavani | ఈసారి సమృద్ధిగా వర్షాలు.. పాడిపంటలు.. భవిష్యవాణిలో స్వర్ణలత
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

