ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి సోదరుడు దేవిరెడ్డి నారాయణరెడ్డి కుమారుడు డాక్టర్ నితిన్‌రెడ్డి అమెరికాలో డాక్టర్. అక్కడి వైద్యురాలు విట్ని స్నీడర్ను ప్రేమించాడు. పెద్దలను ఒప్పించి.. వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఆదివారం గచ్చిబౌలిలోని అడ్రెస్ కన్వెన్షన్‌లో ఇరు కుటుంబాల సమక్షంలో హిందూ సాంప్రదాయ పద్ధతిలో నితిన్, స్నీడర్ వివాహం వైభవంగా జరిగింది.