అఫ్జల్‌గంజ్‌లో వ్యక్తి అదృశ్యం
అఫ్జల్‌గంజ్‌లో వ్యక్తి అదృశ్యం | ఆర్థిక సమస్యలతో భాధపడుతున్న ఓ వ్యక్తి (28) అదృశ్యమైన సంఘటన అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది.

హైదరాబాద్ : ఆర్థిక సమస్యలతో భాధపడుతున్న ఓ వ్యక్తి (28) అదృశ్యమైన సంఘటన అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఎస్ఐ బాలస్వామి తెలిపిన వివరాల ప్రకారం.. అఫ్జల్‌గంజ్ గాంధీ గల్లీకి చెందిన విశాల్ పారిక్ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా, ఈ నెల 2వ తేదీన ఇంట్లో ఎవరికి సమాచారం అందించకుండా విశాల్ పారిక్ బయటికెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. కాగా, తన స్నేహితుడు సిద్దార్థ్ జైన్‌తో తన మొబైల్, ఉంగరాలను ఇంటికి పంపించాడు.
అదే రోజు విశాల్ పారిక్ సికింద్రాబాద్ ప్యారడైస్ ప్రాంతంలోని కోటక్ బ్యాంక్ ఏటీఎం నుంచి పది వేల రూ పాయలను డ్రా చేశాడని విశాల్ పారిక్ తండ్రి రాజేష్ కుమార్ పోలీసులకు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఎంత వెతికినా ప్రయోజనం లేకపోవడంతో అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.
ఇవి కూడా చదవండి..
అన్‌లాక్ : 7 నుంచి స్కూల్స్, థియేటర్లు ఓపెన్
అదే ఆయన స్పెషల్..ఊరోళ్లతో ముచ్చటంటే సంబుర పడుతడు
Madhuri Dixit song : ఒలింపిక్స్‌లో మధురీ దీక్షిత్ పాట.. ఎందుకంటే..?
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

