Logout | హైదరాబాద్‌లో వర్షాలతో ట్రాఫిక్ జామ్.. సాఫ్ట్వేర్ కంపెనీలకు సైబరాబాద్ పోలీసుల కీలక సూచనలు..!
Logout | హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతో నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతున్నది. ఈ క్రమంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నగర పరిధిలోని సాఫ్ట్వేర్ కంపెనీలకు కీలక సూచనలు చేశారు.
Logout | హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతో నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతున్నది. ఈ క్రమంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నగర పరిధిలోని సాఫ్ట్వేర్ కంపెనీలకు కీలక సూచనలు చేశారు. ఇవాళ, రేపు ఐటీ ఉద్యోగులు మూడు విడుతల్లో లాగౌట్ చేయాలని సూచించారు. ఐకియా – సైబర్ టవర్స్ వరకు ఐటీ ఆఫీసుల్లో మధ్యాహ్నం 3 గంటలకు లాగౌట్ చేయాలని, ఐకియా – బయోడైవర్సిటీ వరకు ఐటీ ఆఫీసుల్లో సాయంత్రం 4.30 గంటలకు లాగౌట్ చేయాలని సూచించారు. ఐకియా – రాయదుర్గం వరకు ఐటీ ఆఫీసుల్లో సాయంత్రం 4.30 గంటలకు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ఐటీ ఆఫీసుల్లో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య లాగౌట్ చేయాలని కోరారు. గచ్చిబౌలి ఐటీ ఆఫీసుల్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య లాగౌట్ చేయాలని విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

