తెలుగు వర్సిటీ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కళామేళా ఆకట్టుకున్నది.
ఎంఎఫ్ఏ, బీఎఫ్ఏ విద్యార్థులు సృజనాత్మకతతో రూపొందించిన కళాత్మక ఉత్పత్తులు, పెయింటింగ్లు వంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.