జాబ్ మేళాలను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి
జాబ్ మేళాలు | స్థానిక యువతకు ఉపాధి కల్పనతో మంచి అవకాశాలు కల్పించాలనే ఆలోచనతో శుభగృహ ప్రైవేటు లిమిటెడ్ వారు జాబ్ మేళా నిర్వహించడం చాలా సంతోషకరమని టీఆర్ఎస్ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం ఇంచార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి అన్నారు.

మారేడ్‌పల్లి, ఆగస్టు 19 : స్థానిక యువతకు ఉపాధి కల్పనతో మంచి అవకాశాలు కల్పించాలనే ఆలోచనతో శుభగృహ ప్రైవేటు లిమిటెడ్ వారు జాబ్ మేళా నిర్వహించడం చాలా సంతోషకరమని టీఆర్ఎస్ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం ఇంచార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. గురువారం కంటోన్మెంట్ నాలుగో వార్డులోని రాష్ట్రీయ మాద్యమిక శిక్షణ అభియాన్ పికెట్‌లో స్థానిక మాజీ బోర్డు సభ్యురాలు నళిని కిరణ్ ఆధ్వర్యంలో శుభగృహ ప్రైవేటు లిమిటెడ్ వారి సహకారంతో జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరైన మర్రి రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ..స్థానిక యువతి, యువకులకు ఉపాధి కల్పనతో మంచి అవకాశాలు కల్పించాలనే ఆలోచనతో శుభగృహ ప్రైవేటు లిమిటెడ్ వారితో జాబ్ మేళా నిర్వహించడం సంతోషకరమని అన్నారు. ఈ జాబ్ మేళా కార్యక్రమం ద్వారా బస్తీలోని యువత అవకాశాలను అందిపుచ్చుకొని మంచి భవిష్యత్ నిర్మించుకోవాలన్నారు.
జాబ్ అవకాశం వచ్చిన యువతకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ బోర్డు ఉపాధ్యాక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డి, శుభగృహ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ ఎండీ కె.ఎ స్రావు, హెచ్ఆర్ శ్రీనివాస్, స్థానికులు ప్రవీణ్, గంగారాం, ప్రవీణ్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

