స్టాక్స్‌లో పెట్టుబడి.. రూ. 19 లక్షలు టోకరా
స్టాక్స్‌లో పెట్టుబడి పెడితే మంచి లాభాలొస్తాయంటూ నమ్మించి ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి సైబర్‌నేరగాళ్లు టోకరా వేశారు. నేరెడ్‌మెట్‌కు చెందిన బాధితుడి ఫోన్ నెంబర్‌ను ఎస్సీఎస్ఐ-855 టాపిక్ కన్సర్టెషన్ క్యాంప్ పేరుతో ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేశారు.
సిటీబ్యూరో, జనవరి 2 (నమస్తే తెలంగాణ) : స్టాక్స్‌లో పెట్టుబడి పెడితే మంచి లాభాలొస్తాయంటూ నమ్మించి ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి సైబర్‌నేరగాళ్లు టోకరా వేశారు. నేరెడ్‌మెట్‌కు చెందిన బాధితుడి ఫోన్ నెంబర్‌ను ఎస్సీఎస్ఐ-855 టాపిక్ కన్సర్టెషన్ క్యాంప్ పేరుతో ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేశారు.
ఎస్-హెచ్ఎన్డబ్ల్యూఐ యాప్‌ను గూగుల్‌ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ట్రేడింగ్ చేయాలని సూచనలు చేశారు. అలా బాధితుడితో పెట్టుబడులు పెట్టించి.. 19 లక్షలు దోచేశారు. కేసు దర్యాప్తులో ఉంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Graduate Voter Registration | ఓటు నమోదులో వెనుకబడ్డ పట్టభద్రులు.. ఆన్లైన్లో అవకాశమున్నా ఎందుకింత నిరాసక్తత?
Fauzi | ‘ఫౌజీ’ నుంచి క్రేజీ అప్డేట్.. ‘ఎవరతను?’ అంటూ ఆసక్తి పెంచిన మేకర్స్!
Hyderabad | హైదరాబాద్‌లో ట్యాంకర్లకు డిమాండ్.. రోజుకు 7 వేలు దాటిన బుకింగ్స్.. నీటికొరతతో అల్లాడుతున్న జనం
Bigg Boss 10 | రూల్స్ మార్చేసిన బిగ్‌బాస్.. తనకు అన్యాయం జరిగిందంటూ నరేష్ కన్నీళ్లు!
Religious Conversion | కేవలం పెండ్లి కోసం మత మార్పిడులను అంగీకరించలేం: బాంబే హైకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

