HomeHyderabadIntelligence Warning Over Terror Attacks In Hyderabad On Independence Day Eve
ఐబీ హెచ్చరికలు..అప్రమత్తమైన పోలీసులు
పంద్రాగస్టు వేడుకల నేపథ్యంలో ఉగ్ర దాడులు జరిగే అవకాశాలున్నట్లు ఐబీ హెచ్చరించడంతో సైబరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు
సిటీబ్యూరో, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): పంద్రాగస్టు వేడుకల నేపథ్యంలో ఉగ్ర దాడులు జరిగే అవకాశాలున్నట్లు ఐబీ హెచ్చరించడంతో సైబరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు.
ప్రముఖ పర్యాటక ప్రాంతాలు, వీవీఐపీ జోన్లలో హై అలర్ట్ ప్రకటించారు.