HYDRA | ఎస్ఎల్బీసీ టన్నెల్ సహాయకచర్యల్లో హైడ్రా
నాగర్‌కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలోని శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్ఎల్బిసి) సొరంగ మార్గంలో చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నాలు ముమ్మురంగా సాగుతున్నాయి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ శనివారం రాత్రి నుంచే సంఘటనాస్థలంలో ఉండి సహాయకచర్యలను పర్యవేక్షిస్తున్నారు.
HYDRA | సిటీబ్యూరో, ఫిబ్రవరి 23(నమస్తే తెలంగాణ): నాగర్‌కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలోని శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్ఎల్బిసి) సొరంగ మార్గంలో చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నాలు ముమ్మురంగా సాగుతున్నాయి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ శనివారం రాత్రి నుంచే సంఘటనాస్థలంలో ఉండి సహాయకచర్యలను పర్యవేక్షిస్తున్నారు.
టన్నెల్లో చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నాలు, అందుకు తీసుకోవలసిన చర్యలపై ఇతర శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైడ్రా ప్రతీ సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని కమిషనర్ రంగనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇతర అధికారులు ఈ ప్రజావాణిని కొనసాగిస్తారని ఆయన పేర్కొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

