భారీ వరద.. హైదరాబాద్ జూపార్క్ మూసివేత
హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. బహదూర్‌పురాకు సమీపంలో ఉన్న మీరాలం చెరువుకు కూడా వరద పోటెత్తింది. చెరువు పక్కనే ఉన్న జూపార్కుకు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలో జూపార్కులోని సఫారీ పార్కును అధికారులు మూసివేశారు. వరద నీరు తగ్గాక సందర్శకులను అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు. హైదరాబాద్ నగర శివార్లలో ఉన్న ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు కూడా నీటితో కళకళలాడుతున్నాయి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

