Hyderabad |అంతటా ఆధ్యాత్మిక వాతావరణం
ఆధ్యాత్మిక వాతావరణం | గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు సోమవారం మండపాల వద్ద ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

అంబర్‌పేట, సెప్టెంబర్ 13 : గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు సోమవారం మండపాల వద్ద ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కొవిడ్ నిబంధనలననుసరించి నిర్వాహకులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. కొన్ని మండపాల వద్ద చిన్నారుల కోసం ఆటలపోటీలను కూడా ఏర్పాటు చేస్తున్నారు.
గోల్నాక డివిజన్ జైస్వాల్గార్డెన్ మైసమ్మ టెంపుల్ వద్ద నెలకొల్పిన వినాయకుడి వద్ద చిన్నారులకు పలు పోటీలను నిర్వహించి బహుమతులు అందించారు. నల్లకుంట ఫీవర్ దవాఖానలో ఏర్పాటు చేసిన వినాయకుడికి దవాఖాన సూపరింటెండెంట్ డా.కె.శంకర్, ఆర్ఎంఓ డా.విజయలక్ష్మి, ఏవో మోహన్‌దాస్, ఓఎస్ శ్రీనివాస్, ఫార్మసిస్టులు జె.అశోక్, పద్మజ, డాక్టర్లు సునీల్, సునిత, ప్రవీణ, కృష్ణరావు, లక్ష్మీసుధ, సీనియర్ అసిస్టెంట్ వెంకటేశ్వర్, నర్సింగ్ సిబ్బంది తదితరులు పూజలు చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

