Miyapur – Bachupally | మియాపూర్లో మంజీరా పైప్లైన్ లీక్.. బాచుపల్లి రోడ్డు జలమయం
Miyapur - Bachupally | హైదరాబాద్ మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాచుపల్లి ప్రధాన రహదారిపై భారీగా నీరు చేరడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.
Miyapur – Bachupally | మియాపూర్, మార్చి 24: హైదరాబాద్ మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాచుపల్లి ప్రధాన రహదారిపై భారీగా నీరు చేరడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. మియాపూర్ చౌరస్తా నుంచి బాచుపల్లి వైపు వెళ్లే మార్గంలో టాటా మోటార్స్ ఎదుట మంజీరా పైప్లైన్ లీకేజీ కారణంగా రహదారిపై పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరింది.
పైప్లైన్ లీకేజీ కారణంగా ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు ఇబ్బంది తలెత్తింది. దీంతో అప్రమత్తమైన ట్రాఫిక్ పోలీసులు.. వాహనాలను రాంగ్ రూట్లో డైవర్ట్ చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest: సీఆర్పీఎఫ్ను కొట్టిన మహిళా యూట్యూబర్.. కేసు నమోదు చేసిన పోలీసులు
High tension | పులివెందులలో హైటెన్షన్..గాల్లో కాల్పులు జరిపిన పోలీసులు
Anant Singh | ‘నితీశ్ కుమార్ కోసం 9 మందిని చంపించా’.. జేడీయూ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Jammu and Kashmir | జమ్మూ కాశ్మీర్లో అక్రమ చొరబాటుకు యత్నం.. ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత
Vijayan: మాజీ సీఎం విజయన్ ఇంటికి నోటీసులు అతికించిన ఈడీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

