Miyapur - Bachupally | హైదరాబాద్ మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాచుపల్లి ప్రధాన రహదారిపై భారీగా నీరు చేరడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.
హైదరాబాద్లోని చందానగర్ సర్కిల్ -21 పరిధిలోని ఓల్డ్ ముంబై రోడ్డులో ఉన్న నాలా సమీపంలో మంజీర మంచి పైపులైన్ (Manjeera Pipeline) వాల్వు లీక్ అయ్యింది. దీంతో మంచి నీరు భారీగా ఎగిరిపడుతున్నది.