Hyderabad Metro | 50 కోట్ల ప్రయాణికుల మైలురాయిని సాధించిన హైదరాబాద్ మెట్రో
Hyderabad Metro | హైదరాబాద్ మెట్రో మరో మైలురాయిని చేరుకుంది. తాజాగా 50 కోట్ల ప్రయాణికుల మైలురాయిని దాటింది. ఈ మేరకు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వివరాలు వెల్లడించారు.
Hyderabad Metro | హైదరాబాద్ : హైదరాబాద్ మెట్రో మరో మైలురాయిని చేరుకుంది. తాజాగా 50 కోట్ల ప్రయాణికుల మైలురాయిని దాటింది. ఈ మేరకు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వివరాలు వెల్లడించారు. గ్రీన్ మైల్స్ లాయల్టీ క్లబ్‌ను ఆయన ఆవిష్కరించారు.
మెట్రోపై ప్రయాణికులకు నమ్మకం పెరిగిందని ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. మెట్రో రైలు వల్ల 14.5 కోట్ల లీటర్ల ఇంధనం ఆదా అయిందన్నారు. రోజూ 5.5 లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారు. రెండో దశ మెట్రో రైలుకు డీపీఆర్‌లు సిద్ధమయ్యాయని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
తీన్మార్ మల్లన్న కాన్వాయ్‌కు ప్రమాదంలో భార్య మృతి, భర్త పరిస్థితి విషమం
Harish Rao | కాంగ్రెస్ పాలన ఎల్‌నినో కంటే ప్రమాదకరం : మాజీ మంత్రి హరీష్‌రావు
trailer hits several vehicles | పలు వాహనాలను ఢీకొట్టిన 18 చక్రాల ట్రైలర్.. ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు
Assam: ఖాజీరంగాలో ట్రక్కు, బస్సు ఢీ.. 23 మంది మృతి, ఏడు మందికి గాయాలు
తుంగతుర్తిలో నలుగురికి కుష్టు వ్యాధి నిర్ధారణ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

