బొడ్రాయి పండుగ మన సంప్రదాయం
హయత్‌నగర్ దసరా గుడి ప్రాంగణంలో బొడ్రాయి విగ్రహ ప్రతిష్ఠ ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం మాజీ మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలంతా ఐకమత్యంతో బొడ్రాయి ప్రతిష్ఠించడం అభినందనీయమన్నారు.
- పాల్గొన్న మాజీ మంత్రి హరీశ్‌రావు
హయత్‌నగర్, అక్టోబర్ 12 : హయత్‌నగర్ దసరా గుడి ప్రాంగణంలో బొడ్రాయి విగ్రహ ప్రతిష్ఠ ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం మాజీ మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలంతా ఐకమత్యంతో బొడ్రాయి ప్రతిష్ఠించడం అభినందనీయమన్నారు.
ప్రతి ఊరికి ఒక బొడ్రాయి అనేది తెలంగాణ ప్రాచీన సంప్రదాయమన్నామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర కళ్లెం నవజీవన్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్ సామ తిరుమలరెడ్డి, కొప్పుల విఠల్‌రెడ్డి, జిట్టా రాజశేఖర్‌రెడ్డి, సాగర్‌రెడ్డి, నాయకులు భాస్కర సాగర్, మల్లీశ్వరి రెడ్డి, జక్కిడి రఘువీర్‌రెడ్డి, స్కైలాబ్, పారంద రమేశ్, సాయి, చంటి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

