మరోసారి వివరాలు ఇవ్వండి..
ఆరు గ్యారెంటీల అమల్లో భాగంగా గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాలు అందని అర్హులకు కలెక్టరేట్లోని ప్రజా పాలన సేవా కేంద్రంలో మరోసారి వివరాలు ఇవ్వాలని జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సూచించారు.
- గృహజ్యోతి, మహాలక్ష్మి అందని అర్హులకు మంత్రి పొన్నం సూచన
సిటీబ్యూరో: ఆరు గ్యారెంటీల అమల్లో భాగంగా గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాలు అందని అర్హులకు కలెక్టరేట్లోని ప్రజా పాలన సేవా కేంద్రంలో మరోసారి వివరాలు ఇవ్వాలని జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సూచించారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి కలెక్టరేట్లో గురువారం ప్రజా పాలన సేవా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సేవా కేంద్రం అందుబాటులో ఉంటుందని చెప్పారు. రూ. 500కే గ్యాస్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా స్కీంకు దరఖాస్తు చేసుకున్నా..అందని వారు మరోసారి వివరాలు ఇచ్చి లబ్ధి పాందాలన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

