ఆ ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే : మంత్రి తలసాని
హైదరాబాద్ : బోనాల ఉత్సవాల కోసం ప్రైవేట్ దేవాలయాలకు కూడా ఆర్థిక సహాయం అందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. చార్మినార్ వద్ద ఉమ్మడి దేవాలయాల ఊరేగింపులో మంత్రి పాల్గొన్నారు. ఈ ఊరేగింపునకు ఎంతో చరిత్ర ఉందన్నారు. నెల రోజుల పాటు జరిగే బోనాలకు ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. బోనాల కోసం ప్రభుత్వం రూ.15కోట్ల విడుదల చేసిందని తెలిపారు. రాష్ట్ర పండుగగా ప్రకటించి ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందన్నారు. ఎంతో గొప్పగా నిర్వహిస్తున్న ఊరేగింపును చూస్తుంటే చాలా సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాలను అనేక దేశాల్లో జరుపుతున్నారన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్రియుడితో కలిసి ఉన్న కోడలను పట్టుకున్న అత్త.. వారిద్దరూ కలిసి ఆమెను హత్య
Shashi Tharoor | అంతమంది ఎంపీలుంటే చాలామంది చప్పట్లకే పరిమితం.. డీలిమిటేషన్‌పై శశిథరూర్ కామెంట్..!
Thiruveer | ఈ సినిమాకు అసలు హీరో తిరువీర్.. ‘శ్రీమతి’ ఈవెంట్లో రేణు దేశాయ్ హుందాతనం!
ఢిల్లీని గడ గడ లాడించిన చరిత్ర కేసీఆర్‌దే : ఎంపీ వద్ది రాజు రవి చంద్ర
KTR | జనాభా లెక్కల ఆధారంగా మా గొంతు కోస్తే ఊరుకోం.. నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్ వివరణ
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

