ప్రముఖ సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల
బేగంపేట్, ఏప్రిల్ 14 : అంబులెన్స్ మాదిరిగానే ఫైరింజన్కూ దారివ్వాలని ప్రముఖ సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల పిలుపునిచ్చారు. గురువారం సికింద్రాబాద్ అగ్ని మాపక కేంద్రంలో అగ్ని మాపక వారోత్సవాలను ఆయన రీజినల్ అధికారి పాపయ్య, మధుసూదన్, ఫైర్ స్టేషన్ ఇన్చార్జ్ మోహన్‌రావుతో కలిసి ప్రారంభించారు.