పేద చిన్నారులకు ఉచిత క్యాన్సర్ చికిత్స

కేపీహెచ్బీ కాలనీ, అక్టోబర్ 10: ఆర్థిక స్థోమత లేని చిన్నారులకు ఉచితంగా క్యాన్సర్ చికిత్సను అందించనున్నట్లు కెయిన్ జాన్ నెట్వర్క్ డాక్టర్ సుధా సిన్హా అన్నారు. కూకట్పల్లిలోని శివానంద రిహాబిలిటేషన్ సెంటర్ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘శివానంద ఇంప్యాక్ట్ పెడియాట్రిక్ట్ క్యాన్సర్ కేర్’ను డాక్టర్ సుధా సిన్హా ఆదివారం ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ సమాజంలో ఎందరో పేద చిన్నారులు క్యా న్సర్ వ్యాధితో ఇబ్బందులు పడుతున్నారని, ఆర్థిక స్థోమత లేక సరైన వైద్య సేవలు పొందలేకపోతున్నారన్నారు. ఇలాంటి చిన్నారులకు శివానంద ఇంప్యాక్ట్ పెడియాట్రిక్ క్యాన్సర్ కేర్లో ఉచితంగా వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు. సెంటర్లో ప్రస్తుతం, 15 బెడ్లతో అత్యాధునిక వసతులు కల్పించడం జరిగిందని, భవిష్యత్లో 50 బెడ్లతో సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కేర్ వైద్యశాల ఆంకాలజీ డాక్టర్ కొప్పాక దీపక్, పలువురు డాక్టర్లు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఏపీలో గెలిచిన మేయర్లు, చైర్పర్సన్ల ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే ?
Jairam Ramesh | రాముడి పేరుతో పాపాలు ఇంకెన్నాళ్లు..? బీజేపీపై జైరాం రమేష్ ఆగ్రహం
Talasani Srinivas Yadav | ఆర్జేడీ నేత తేజస్విప్రసాద్ యాదవ్, ఎస్పీ నేతలకు తలసాని స్వాగతం.. వీడియో
cop caught in woman’s home | అర్ధరాత్రి వేళ మహిళ ఇంట్లో పోలీస్ అధికారి.. చుట్టుముట్టిన గ్రామస్తులపై కాల్పులు, ఒకరు మృతి
అన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ : మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

