Fire Accident | సాఫ్ట్వేర్ కంపెనీలో మంటలు.. పరుగులు పెట్టిన ఉద్యోగులు.. వీడియో
నగరంలోని మాదాపూర్‌లో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. శనివారం తెల్లవారుజామున మాదాపూర్‌లోని ఇనార్బిట్‌మాల్ ఎదురుగా ఉన్న సత్యభవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
హైదరాబాద్: నగరంలోని మాదాపూర్‌లో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. శనివారం తెల్లవారుజామున మాదాపూర్‌లోని ఇనార్బిట్‌మాల్ ఎదురుగా ఉన్న సత్యభవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి బిల్డింగ్‌లో ఉన్న ఐదంతస్తులకు వ్యాపించాయి.
దీంతో ఆ ప్రాంతంలో దట్టంగా మంటలు అలముకున్నాయి. ఉద్యోగులు భయంతో బయటకు పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు ఫైరింజన్లతో మంటలను ఆర్పుతున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉన్నది.

Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dandari celebrations | ఆదివాసి గుడేల్లో మార్మోగుతున్న దండారి వేడుకలు
Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్
Shabbir Ali: భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్‌పై తెలంగాణ ఫుట్‌బాల్ సంఘం సస్పెన్షన్
Roshan Kanakala | మరో డిఫరెంట్ జానర్‌తో రాబోతున్న రోషన్ కనకాల.. ఈసారి వీఐ ఆనంద్ కథతో కొత్త ప్రయోగం!
Upasana | దీపావళి వేడుకల్లో స్టార్ హీరోల భార్యల సందడి.. ఒకే ఫ్రేమ్‌లో ఉపాసన, స్నేహారెడ్డి, నమ్రత.. ఫొటోలు వైరల్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

