ఎర్రగడ్డలోని రాజ్ మినరల్ వర్క్స్ గోదాములో భారీ అగ్నిప్రమాదం..
హైదరాబాద్‌లోని ఎర్రగడ్డలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎర్రగడ్డలోని రాజ్ మినరల్ వర్క్స్ గోదాములో శుక్రవారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి గోదామ్ మొత్తం వ్యాపించడంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి.
హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఎర్రగడ్డలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎర్రగడ్డలోని రాజ్ మినరల్ వర్క్స్ గోదాములో శుక్రవారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి గోదామ్ మొత్తం వ్యాపించడంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపుచేయడానికి ప్రయత్నిస్తున్నారు.
కాగా, అగ్నిప్రమాదం జరిగిన గోదాము చుట్టూ మరికొన్ని గోడౌన్లు ఉండటంతో ఆందోళన వ్యక్తమవుతున్నది. మంటలను ఇతర గోదాములకు వ్యాపించకుండా చూస్తున్నారు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందనే విషయం ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

