HomeHyderabadFinancial Assistance To Maunikas Family
మౌనిక కుటుంబానికి ఆర్థిక సాయం
బేగంపేట సర్కిల్ కళాసిగూడలో నాలా గుంతలో పడి మరణించిన చిన్నారి మౌనిక కుటుంబానికి బంజారాహిల్స్‌లోని మేయర్ కార్యాలయంలో బుధవారం జీహెచ్ఎంసీ తరపున రూ. 2 లక్షల చెక్కును అందజేస్తున్న మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
సిటీబ్యూరో, మే 3 (నమస్తే తెలంగాణ);బేగంపేట సర్కిల్ కళాసిగూడలో నాలా గుంతలో పడి మరణించిన చిన్నారి మౌనిక కుటుంబానికి బంజారాహిల్స్‌లోని మేయర్ కార్యాలయంలో బుధవారం జీహెచ్ఎంసీ తరపున రూ. 2 లక్షల చెక్కును అందజేస్తున్న మేయర్ గద్వాల్ విజయలక్ష్మి